మత్తయి 9:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 9:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ.
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:20-21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:20 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడే, పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును తాకింది.
షేర్ చేయి
మత్తయి 9 TSA