మత్తయి 9:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 9:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును.
షేర్ చేయి
మత్తయి 9 TELUBSIమత్తయి 9:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:16 TERV (పవిత్ర బైబిల్)
“పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, ఎందుకంటే ఆ బట్ట, పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది.
షేర్ చేయి
మత్తయి 9 TSA