మత్తయి 9:1 - Compare All Versions
మత్తయి 9:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకున్నారు.
షేర్ చేయి
మత్తయి 9 TSAమత్తయి 9:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
షేర్ చేయి
మత్తయి 9 IRVTELమత్తయి 9:1 TERV (పవిత్ర బైబిల్)
యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు.
షేర్ చేయి
మత్తయి 9 TERVమత్తయి 9:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
షేర్ చేయి
మత్తయి 9 TELUBSI