మత్తయి 8:29
మత్తయి 8:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అవి ఆయనను చూసిన వెంటనే, “దేవుని కుమారుడా! మాతో నీకేమి? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశాయి.
షేర్ చేయి
చదువండి మత్తయి 8మత్తయి 8:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 8