మత్తయి 8:22 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 8:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు అతని చూచి–నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.

షేర్ చేయి
మత్తయి 8 TELUBSI

మత్తయి 8:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 8 IRVTEL

మత్తయి 8:22 TERV (పవిత్ర బైబిల్)

యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 8 TERV

మత్తయి 8:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు; నీవైతే నన్ను వెంబడించు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 8 TSA