మత్తయి 8:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 8:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
షేర్ చేయి
మత్తయి 8 TELUBSIమత్తయి 8:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 8 IRVTELమత్తయి 8:2 TERV (పవిత్ర బైబిల్)
కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 8 TERVమత్తయి 8:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 8 TSA