మత్తయి 8:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 8:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి
షేర్ చేయి
మత్తయి 8 TELUBSIమత్తయి 8:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు.
షేర్ చేయి
మత్తయి 8 IRVTELమత్తయి 8:14 TERV (పవిత్ర బైబిల్)
యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు.
షేర్ చేయి
మత్తయి 8 TERVమత్తయి 8:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో పడుకుని ఉన్న పేతురు అత్తను చూసి
షేర్ చేయి
మత్తయి 8 TSA