మత్తయి 7:8
మత్తయి 7:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును.
షేర్ చేయి
చదువండి మత్తయి 7మత్తయి 7:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 7మత్తయి 7:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అడిగే ప్రతివాడికీ లభిస్తుంది. వెదికే వాడికి దొరుకుతుంది. తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 7మత్తయి 7:8 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 7