మత్తయి 7:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 7:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?

షేర్ చేయి
మత్తయి 7 TELUBSI

మత్తయి 7:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో, ‘నీ కంటిలోని నలుసు తీయనివ్వు’ అని ఎలా చెబుతావు?

షేర్ చేయి
మత్తయి 7 IRVTEL

మత్తయి 7:4 TERV (పవిత్ర బైబిల్)

మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు?

షేర్ చేయి
మత్తయి 7 TERV

మత్తయి 7:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు?

షేర్ చేయి
మత్తయి 7 TSA