Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 7:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 7:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.

షేర్ చేయి
మత్తయి 7 TELUBSI

మత్తయి 7:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు.

షేర్ చేయి
మత్తయి 7 IRVTEL

మత్తయి 7:28-29 TERV (పవిత్ర బైబిల్)

యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.

షేర్ చేయి
మత్తయి 7 TERV

మత్తయి 7:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక ఒక అధికారం కలవానిగా బోధించారు.

షేర్ చేయి
మత్తయి 7 TSA