మత్తయి 7:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 7:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
షేర్ చేయి
మత్తయి 7 TELUBSIమత్తయి 7:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”
షేర్ చేయి
మత్తయి 7 IRVTELమత్తయి 7:27 TERV (పవిత్ర బైబిల్)
వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.
షేర్ చేయి
మత్తయి 7 TERVమత్తయి 7:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”
షేర్ చేయి
మత్తయి 7 TSA