మత్తయి 7:26 - Compare All Versions

మత్తయి 7:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు.

షేర్ చేయి
మత్తయి 7 TSA

మత్తయి 7:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.

షేర్ చేయి
మత్తయి 7 IRVTEL

మత్తయి 7:26 TERV (పవిత్ర బైబిల్)

“కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము.

షేర్ చేయి
మత్తయి 7 TERV

మత్తయి 7:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

షేర్ చేయి
మత్తయి 7 TELUBSI