మత్తయి 7:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 7:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
షేర్ చేయి
మత్తయి 7 TELUBSIమత్తయి 7:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
షేర్ చేయి
మత్తయి 7 IRVTELమత్తయి 7:25 TERV (పవిత్ర బైబిల్)
ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.
షేర్ చేయి
మత్తయి 7 TERVమత్తయి 7:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.
షేర్ చేయి
మత్తయి 7 TSA