మత్తయి 7:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 7:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
షేర్ చేయి
మత్తయి 7 TELUBSIమత్తయి 7:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా?
షేర్ చేయి
మత్తయి 7 IRVTELమత్తయి 7:16 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా?
షేర్ చేయి
మత్తయి 7 TERVమత్తయి 7:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా?
షేర్ చేయి
మత్తయి 7 TSA