మత్తయి 7:15 - Compare All Versions
మత్తయి 7:15 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
షేర్ చేయి
మత్తయి 7 TELUBSIమత్తయి 7:15 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
షేర్ చేయి
మత్తయి 7 IRVTELమత్తయి 7:15 TERV (పవిత్ర బైబిల్)
“కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు.
షేర్ చేయి
మత్తయి 7 TERVమత్తయి 7:15 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
షేర్ చేయి
మత్తయి 7 TSA