మత్తయి 6:8
మత్తయి 6:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:8 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు.
షేర్ చేయి
చదువండి మత్తయి 6