మత్తయి 6:31 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 6:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి– ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
షేర్ చేయి
మత్తయి 6 TELUBSIమత్తయి 6:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు.
షేర్ చేయి
మత్తయి 6 IRVTELమత్తయి 6:31 TERV (పవిత్ర బైబిల్)
“‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి.
షేర్ చేయి
మత్తయి 6 TERVమత్తయి 6:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి.
షేర్ చేయి
మత్తయి 6 TSA