మత్తయి 6:3
మత్తయి 6:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:3 పవిత్ర బైబిల్ (TERV)
కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.
షేర్ చేయి
చదువండి మత్తయి 6