మత్తయి 6:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 6:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వస్త్రములనుగూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు
షేర్ చేయి
మత్తయి 6 TELUBSIమత్తయి 6:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు.
షేర్ చేయి
మత్తయి 6 IRVTELమత్తయి 6:28 TERV (పవిత్ర బైబిల్)
“మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు.
షేర్ చేయి
మత్తయి 6 TERVమత్తయి 6:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు బట్టలు నేయవు.
షేర్ చేయి
మత్తయి 6 TSA