మత్తయి 6:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 6:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది.

షేర్ చేయి
మత్తయి 6 TELUBSI

మత్తయి 6:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!

షేర్ చేయి
మత్తయి 6 IRVTEL

మత్తయి 6:23 TERV (పవిత్ర బైబిల్)

మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.

షేర్ చేయి
మత్తయి 6 TERV

మత్తయి 6:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీ కళ్లు పాడైతే మీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో!

షేర్ చేయి
మత్తయి 6 TSA