మత్తయి 6:21
మత్తయి 6:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:21 పవిత్ర బైబిల్ (TERV)
మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
షేర్ చేయి
చదువండి మత్తయి 6మత్తయి 6:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
షేర్ చేయి
చదువండి మత్తయి 6