మత్తయి 5:46 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 5:46 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
షేర్ చేయి
మత్తయి 5 TELUBSIమత్తయి 5:46 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా.
షేర్ చేయి
మత్తయి 5 IRVTELమత్తయి 5:46 TERV (పవిత్ర బైబిల్)
మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా?
షేర్ చేయి
మత్తయి 5 TERVమత్తయి 5:46 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా!
షేర్ చేయి
మత్తయి 5 TSA