మత్తయి 5:42 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 5:42 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు.
షేర్ చేయి
మత్తయి 5 TELUBSIమత్తయి 5:42 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.
షేర్ చేయి
మత్తయి 5 IRVTELమత్తయి 5:42 TERV (పవిత్ర బైబిల్)
అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.
షేర్ చేయి
మత్తయి 5 TERVమత్తయి 5:42 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు.
షేర్ చేయి
మత్తయి 5 TSA