మత్తయి 5:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 5:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము.
షేర్ చేయి
మత్తయి 5 TELUBSIమత్తయి 5:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి.
షేర్ చేయి
మత్తయి 5 IRVTELమత్తయి 5:40 TERV (పవిత్ర బైబిల్)
ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి.
షేర్ చేయి
మత్తయి 5 TERVమత్తయి 5:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి.
షేర్ చేయి
మత్తయి 5 TSA