Skip to content

మత్తయి 5:35 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 5:35 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము

మత్తయి 5 TELUBSI

మత్తయి 5:35 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.

మత్తయి 5 IRVTEL

మత్తయి 5:35 TERV (పవిత్ర బైబిల్)

భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి.

మత్తయి 5 TERV

మత్తయి 5:35 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం.

మత్తయి 5 TSA