మత్తయి 5:33 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 5:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు–నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణము లను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వికులతో చెప్ప బడిన మాట మీరు విన్నారు గదా
షేర్ చేయి
మత్తయి 5 TELUBSIమత్తయి 5:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
షేర్ చేయి
మత్తయి 5 IRVTELమత్తయి 5:33 TERV (పవిత్ర బైబిల్)
“అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు.
షేర్ చేయి
మత్తయి 5 TERVమత్తయి 5:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అంతేగాక, ‘మీరు మాట ఇస్తే తప్పకూడదు. చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు.
షేర్ చేయి
మత్తయి 5 TSA