Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 5:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 5:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక యియ్యవలెనని చెప్ప బడియున్నది గదా

షేర్ చేయి
మత్తయి 5 TELUBSI

మత్తయి 5:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.

షేర్ చేయి
మత్తయి 5 IRVTEL

మత్తయి 5:31 TERV (పవిత్ర బైబిల్)

“‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పే వాళ్ళు.

షేర్ చేయి
మత్తయి 5 TERV

మత్తయి 5:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది.

షేర్ చేయి
మత్తయి 5 TSA