మత్తయి 5:21 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 5:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
షేర్ చేయి
మత్తయి 5 TELUBSIమత్తయి 5:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
షేర్ చేయి
మత్తయి 5 IRVTELమత్తయి 5:21 TERV (పవిత్ర బైబిల్)
“పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు.
షేర్ చేయి
మత్తయి 5 TERVమత్తయి 5:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’ అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా.
షేర్ చేయి
మత్తయి 5 TSA