మత్తయి 5:16
మత్తయి 5:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.
షేర్ చేయి
చదువండి మత్తయి 5మత్తయి 5:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 5మత్తయి 5:16 పవిత్ర బైబిల్ (TERV)
అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 5