మత్తయి 4:9
మత్తయి 4:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 4మత్తయి 4:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 4