మత్తయి 4:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 4:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
షేర్ చేయి
మత్తయి 4 TELUBSIమత్తయి 4:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి
షేర్ చేయి
మత్తయి 4 IRVTELమత్తయి 4:5 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి
షేర్ చేయి
మత్తయి 4 TERVమత్తయి 4:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి
షేర్ చేయి
మత్తయి 4 TSA