మత్తయి 4:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 4:19-20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

షేర్ చేయి
మత్తయి 4 TELUBSI

మత్తయి 4:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.

షేర్ చేయి
మత్తయి 4 IRVTEL

మత్తయి 4:20 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.

షేర్ చేయి
మత్తయి 4 TERV

మత్తయి 4:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.

షేర్ చేయి
మత్తయి 4 TSA