మత్తయి 4:12 - Compare All Versions
మత్తయి 4:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోహాను చెరసాలలో వేయబడ్డాడని విన్న తర్వాత యేసు గలిలయకు వెళ్లారు.
షేర్ చేయి
మత్తయి 4 TSAమత్తయి 4:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.
షేర్ చేయి
మత్తయి 4 IRVTELమత్తయి 4:12 TERV (పవిత్ర బైబిల్)
యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు.
షేర్ చేయి
మత్తయి 4 TERVమత్తయి 4:12-16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. – జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
షేర్ చేయి
మత్తయి 4 TELUBSI