మత్తయి 4:11 - Compare All Versions

మత్తయి 4:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.

షేర్ చేయి
మత్తయి 4 TSA

మత్తయి 4:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

షేర్ చేయి
మత్తయి 4 IRVTEL

మత్తయి 4:11 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.

షేర్ చేయి
మత్తయి 4 TERV

మత్తయి 4:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అంతట అపవాది ఆయ నను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

షేర్ చేయి
మత్తయి 4 TELUBSI