మత్తయి 3:8-9 - Compare All Versions
మత్తయి 3:8-9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను.
షేర్ చేయి
మత్తయి 3 TSAమత్తయి 3:8-9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
షేర్ చేయి
మత్తయి 3 IRVTELమత్తయి 3:8-9 TERV (పవిత్ర బైబిల్)
మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను.
షేర్ చేయి
మత్తయి 3 TERVమత్తయి 3:8-9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
షేర్ చేయి
మత్తయి 3 TELUBSI