మత్తయి 3:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 3:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

షేర్ చేయి
మత్తయి 3 TELUBSI

మత్తయి 3:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 3 IRVTEL

మత్తయి 3:6 TERV (పవిత్ర బైబిల్)

తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు.

షేర్ చేయి
మత్తయి 3 TERV

మత్తయి 3:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు.

షేర్ చేయి
మత్తయి 3 TSA