మత్తయి 3:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 3:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి
షేర్ చేయి
మత్తయి 3 TELUBSIమత్తయి 3:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి
షేర్ చేయి
మత్తయి 3 IRVTELమత్తయి 3:5 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి
షేర్ చేయి
మత్తయి 3 TERVమత్తయి 3:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి
షేర్ చేయి
మత్తయి 3 TSA