మత్తయి 3:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 3:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

షేర్ చేయి
మత్తయి 3 TELUBSI

మత్తయి 3:1-2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.

షేర్ చేయి
మత్తయి 3 IRVTEL

మత్తయి 3:2 TERV (పవిత్ర బైబిల్)

అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు.

షేర్ చేయి
మత్తయి 3 TERV

మత్తయి 3:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటిస్తున్నాడు.

షేర్ చేయి
మత్తయి 3 TSA