Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 3:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 3:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు యోహాను –నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని

షేర్ చేయి
మత్తయి 3 TELUBSI

మత్తయి 3:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు.

షేర్ చేయి
మత్తయి 3 IRVTEL

మత్తయి 3:14 TERV (పవిత్ర బైబిల్)

కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.

షేర్ చేయి
మత్తయి 3 TERV

మత్తయి 3:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు.

షేర్ చేయి
మత్తయి 3 TSA