మత్తయి 3:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 3:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి

షేర్ చేయి
మత్తయి 3 TELUBSI

మత్తయి 3:1-2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.

షేర్ చేయి
మత్తయి 3 IRVTEL

మత్తయి 3:1 TERV (పవిత్ర బైబిల్)

బాప్తిస్మము యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు.

షేర్ చేయి
మత్తయి 3 TERV

మత్తయి 3:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి యూదయలోని అరణ్యంలో

షేర్ చేయి
మత్తయి 3 TSA