Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 28:3-4 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 28:3-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

షేర్ చేయి
మత్తయి 28 TELUBSI

మత్తయి 28:3-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.

షేర్ చేయి
మత్తయి 28 IRVTEL

మత్తయి 28:3-4 TERV (పవిత్ర బైబిల్)

ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.

షేర్ చేయి
మత్తయి 28 TERV

మత్తయి 28:3-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి. ఆ కావలివారు దూతను చూసి భయంతో వణికి చచ్చిన వారిలా పడిపోయారు.

షేర్ చేయి
మత్తయి 28 TSA