మత్తయి 28:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 28:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.
షేర్ చేయి
మత్తయి 28 TELUBSIమత్తయి 28:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
షేర్ చేయి
మత్తయి 28 IRVTELమత్తయి 28:3 TERV (పవిత్ర బైబిల్)
ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి.
షేర్ చేయి
మత్తయి 28 TERVమత్తయి 28:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి.
షేర్ చేయి
మత్తయి 28 TSA