మత్తయి 28:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 28:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను.
షేర్ చేయి
మత్తయి 28 TELUBSIమత్తయి 28:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.
షేర్ చేయి
మత్తయి 28 IRVTELమత్తయి 28:2 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు.
షేర్ చేయి
మత్తయి 28 TERVమత్తయి 28:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చింది, ఎందుకంటే పరలోకం నుండి ప్రభువు దూత దిగి వచ్చి, సమాధి దగ్గరకు వెళ్లి, ఆ రాయిని వెనుకకు దొర్లించి దాని మీద కూర్చున్నాడు.
షేర్ చేయి
మత్తయి 28 TSA