Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:66 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:66 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:66 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:66 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:66 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.

షేర్ చేయి
మత్తయి 27 TSA