మత్తయి 27:63 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:63 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:63 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:63 TERV (పవిత్ర బైబిల్)

“అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:63 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది.

షేర్ చేయి
మత్తయి 27 TSA