మత్తయి 27:62 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:62 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:62 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:62 TERV (పవిత్ర బైబిల్)
అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:62 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు.
షేర్ చేయి
మత్తయి 27 TSA