మత్తయి 27:60 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:60 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:60 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:60 TERV (పవిత్ర బైబిల్)
ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:60 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన కోసం రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు.
షేర్ చేయి
మత్తయి 27 TSA