Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 27:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 27:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ప్రధానయాజకులు ఆ వెండి నాణెములు తీసి కొని – ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.

షేర్ చేయి
మత్తయి 27 TELUBSI

మత్తయి 27:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు.

షేర్ చేయి
మత్తయి 27 IRVTEL

మత్తయి 27:6 TERV (పవిత్ర బైబిల్)

ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 27 TERV

మత్తయి 27:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, “ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి

షేర్ చేయి
మత్తయి 27 TSA