మత్తయి 27:57 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:57 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:57 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:57 TERV (పవిత్ర బైబిల్)
సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:57 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు.
షేర్ చేయి
మత్తయి 27 TSA