మత్తయి 27:55 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 27:55 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
షేర్ చేయి
మత్తయి 27 TELUBSIమత్తయి 27:55 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.
షేర్ చేయి
మత్తయి 27 IRVTELమత్తయి 27:55 TERV (పవిత్ర బైబిల్)
చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు.
షేర్ చేయి
మత్తయి 27 TERVమత్తయి 27:55 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు.
షేర్ చేయి
మత్తయి 27 TSA